మార్పు



శంకరాపురానికి క్రొత్తగా వచ్చిన టీచర్‌ శేఖర్‌, కొద్దికాలంలోనే పిల్లల్ని గ్రామ పరిస్థితిని గ్రహించాడు. పిల్లలు తెలివితేటలలో ఫర్వాలేదు. కానీ ఇంటివద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పడూ టివి. చూడటంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టివి. చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టి.వి. చూడటం కంటికి మంచిది కాదు. ఈ వయసులో టి.వి. చూస్తే చదువులో వెనకబడి పోతారని, ఇంటివద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్చు రాలేదు. పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం తయారుచేసుకున్నాడు శేఖర్‌.

ముందుగా పిల్లల్ని టి.వి. నుండి దృష్టి మళ్ళించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు శేఖర్‌, సాయంత్రం వరకూ బడిలోనే ఆటలు తనే ఆడించాడు. రోజుకో క్రొత్తరకం ఆట ఆడించాడు. నేర్చించాడు. క్రమేపి పిల్లలు శేఖర్‌కి చేరువయ్యారు. టివి. చూడటం తగ్గించారు. శేఖర్‌ కోరుకున్నది కూడా అదే. పిల్లల్ని ఆటలనుండి శేఖర్‌ చీకటి పడగానే కథలతో ఆకట్టుకున్నాడు. సాహస గాథలూ, రాజులు, దొంగలు, నీతికథలు... ఇలా రకరకాల కథలతో చిన్నారులు శేఖర్‌కి పూర్తిగా దగ్గరయ్యారు. పిల్లల కథల పుస్తకాలను వారికి అందుబాటులో వుంచాడు. వారిలో పఠనాసక్తిని పెంచాడు. స్కూల్లో వున్న కథల పుస్తకాలను వారికి అందించాడు. ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టివిని మర్చిపోయారు. శేఖర్‌ ఆనందించాడు. ఇదే సమయంలో కథలనుండి వారి దృష్టిని పాఠ్య పుస్తకాలపై ఆసక్తి మళ్ళించాడు . అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది.

పిల్లల్లో వచ్చిన మార్చును చూసి గ్రామస్థులు శేఖర్‌ని అభినందించారు. ఓ సభ ఏర్పాటు చేసి శేఖర్‌ను సన్మానించారు. సభలో శేఖర్‌ వంతు మాట్లాడటం వచ్చింది. మీరందిస్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నాను. నాకు మీరంతా కలసి ఓ మాట ఇస్తే అప్పడు అందుకుంటాను మీ అభినందనలు అనడంతో అందరూ మిరు చెప్పినట్లు చేస్తాం అన్నారు ముక్త కంఠంతో.

'చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకి వస్తే చదువు నేర్చిస్తాను. ఇందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వున్నాయి. అంధరూ తన్పకుండా రావాలి. నేటినుండే ఆరంభించుకుదాం అని శేఖర్‌ ముగించాడు.

గ్రామస్తులు శేఖర్‌కిచ్చిన మాట ప్రకారం చేసి అందరూ అక్షరాస్సులుగా మారారు. శేఖర్‌ కల నేరవేరింది. గ్రామస్తులలో, పిల్లల్లో వచ్చిన నూర్పుకు శేఖర్‌ సంతోషించాడు.

మార్పు

మరిన్ని కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మానవత్వం

తెలివి

వ్యక్తిత్వం

అనువుగాని చోట…

మంచితనం

దురుసుతనం

పందెం తెచ్చిన మార్పు

జ్ఞానోదయం1


మానవ జీవితం

స్వార్ధం

బుద్దిబలం

ఆత్మ విశ్వాసం

గర్వం

ఎత్తుకు పై ఎత్తు

క్రమశిక్షణ

మనోయజ్ఞం


మోసానికి మోసం

కీరికల చిట్టా

రాజనర్తకి

చెప్పి చేసిన మోసం

జమిందారుగారి పడవవాడు

బహుమతికి కారణం

భగవద్గీత

గంప కింది కోళ్ళు


జరిగిన పౌరపాటు

చత్వారం

చిలుక పలుకు

ఫుర్రెతో పుట్టిన బుద్ధి

మతి మరుపు

సీతయ్య మందబుద్ధి

పిసినారి

మట్టిబుర్ర


పరమానందయ్యగారి మూడో శిష్యుడు

తేలు కుట్టిన దొంగ

కలవర మనసు

పెద్దల ఎన్నిక

పిచ్చి పుల్లయ్య

భయం

ప్రదక్షణ

మెదడులేని సింహం


అల్లరి చేసే గాడిద

పిల్లల తెలివి

లఖచ్చి+లర్రి

తెలివి1

అనుభవాన్ని మించిన పాఠం లేదు

అహంకారం

దానధర్మాలు

కలసి వుంటె కలదు సుఖం


చిలక చాతుర్యం

అంతా మన మంచికే

ఓర్పే శ్రీరామరక్ష

విలువ

అద్దం

రాజధర్మం1

అత్యాశ

శకునం


గురుదక్షిణ

ఏకాగ్రత

గర్వం2

నిదానమే ప్రదానం

దురాశ దుఃఖానికి చేటు 1

అపకారికి ఉపకారము చేయరాదు

బుద్ధి హీనులు

అమాయకుడు


మూర్కులు

గొప్పలకు పోరాదు

తనకుమాలిన ధర్మం

ఆలోచనే విజయానికి సోపానం

మూర్ఖుడితో చెలిమి

మంత్రపుష్పం

మూర్ఖులు

లోభి


జోలి మాలిన పనికి పోరాదు

కోపం తెచ్చే అనర్ధం

సోమరి

మహ బలుడు

అబద్ధం

మొదటికే పూసం

పనికిమాలినతాళ్ళు

కష్టార్జితం కానిది


ఆశపోతు నక్క కథ

తెలివి తక్కువ కోతి

Responsive Footer with Logo and Social Media