పేజీ సంఖ్య - 32
ప్రశ్న మరియు టీచర్
ప్రశ్న: "టీచర్ తెల్లబోయేది ఎపుడు?"
జ: "ఇవాళ హెూమ్ వర్క్ లో లక్కలు అన్నీ తప్పులే చేశావు అని అంటే విద్యార్ధి పనిష్ మెంట్ మా డాడికే ఇవ్వండి. తనే హెూమ్వర్క్ చేసింది అని చెప్పినపుడు."
ప్రశ్న మరియు సిసలైన ఫెమినిస్ట్
ప్రశ్న: "సిసలైన ఫెమినిస్ట్?"
జ: "దేవుడి గుడికి కాక, దేవత గుడికి వెల్లేది."
ప్రశ్న మరియు పూజారి
ప్రశ్న: "పూజారి తెల్లబోయేది ఎపుడు?"
జ: "ఈ మద్య గుడికి రావడంలేదే అంటే భక్తుడు కోరాల్సిన కోరికలు ఏమీ లేవు అని చెప్పినపుడు."
ప్రశ్న మరియు టీచర్
ప్రశ్న: "టీచర్ తెల్లబోయేది ఎపుడు?"
జ: "హెూమ్ వర్క్స్ లెక్కలన్నీ తప్పులే చేజావే అని అడిగితే, విద్యార్థి మాడాడ్ ఊరెళ్ళారు. హెూమ్ వర్క్ మా మమ్మి చేసింది అని చెప్పినపుడు."
ప్రశ్న మరియు యాంకర్
ప్రశ్న: "యాంకర్ తెల్లబోయేది ఎపుడు?"
జ: "ఇపుడు మీరు అడిగిన పాట చూపించాంకదా మళ్లీ ఫోన్ ఎందుకు చేశారు అని అడిగితే వీక్షకుడు వన్స్మోర్ చేయమని అన్నపుడు."
ప్రశ్న మరియు డాక్టర్
ప్రశ్న: "డాక్టర్ తెల్లబోయేది ఎపుడు?"
జ: "జ్వరంగా ఉందా ఎప్పట్నుంచి అని అడిగితే పేషెంట్ నా అభిమాన హీరోయిన్ని మేకప్ లేకుండా చూసినపుటినుండి అని చెప్పినపుడు."
ప్రశ్న మరియు హీరోయిన్
ప్రశ్న: "హీరోయిన్ తెల్లబోయేది ఎపుడు?"
జ: "తనను చూడాలని వచ్చిన అభిమాని మిమ్మల్ని ఇలా పూర్తిగా బట్టల్లో చూడడం అసహజంగా ఉంది అని చెప్పినపుడు."
ప్రశ్న మరియు నిజాయితిగల హీరోయిన్
ప్రశ్న: "నిజాయితిగల హీరోయిన్?"
జ: "మీ విజయం వెనుక రహస్యం అడిగితే హీరోయిన్ నా బట్టల విషయంలో పొదుపుతనం అని చెప్పినపుడు."
ప్రశ్న మరియు కుక్క
ప్రశ్న: "కుక్కకి, మనిషికి ఉన్న తేడా?"
జ: "కుక్కకి విశ్వాసం ఉంటుంది."
ప్రశ్న మరియు స్నేహితురాలు
ప్రశ్న: "స్నేహితురాలు తెల్లబోయేది ఎపుడు?"
జ: "ఏంటి ఈ మద్య వంట కూడా మీ ఆయనతోనే చేయిస్తున్నవా అని అడిగితే స్నేహితురాలు ఏం చేయను మా అబ్బాయికి ఆయన వంట నచ్చింది అని చెప్పినపుడు."