పేజీ సంఖ్య - 31

బాస్ మరియు సుబ్బారావు

బాస్: "ఏం ఇవ్వళకూడా ఆఫీసు లేటుగా వచ్చారేం?"

సుబ్బారావు: "ఏం చెప్పమంటారు. ఇంట్లో వంట చెయ్యాల్సి ఉంటుంది సార్."

బాస్: "నేను రావడం లేదూ, ఇంట్లో పంట చేసే?" అన్నాడు కోపంగా.



ప్రశ్న మరియు అందరూ ఇష్టపడే లెటర్

ప్రశ్న: "అందరూ ఇష్టపడే లెటర్?"

జ: "కాల్ లెటర్"



ప్రశ్న మరియు ఆడవాళ్లతో మాట్లాడాలంటే

ప్రశ్న: "ఆడవాళ్ళతో మాట్లాడాలంటే?"

జ: "చీరలు, నగల గురించి నాలెడ్జ్ ఉండాలి."



ప్రశ్న మరియు హీరోయిన్ కి కోపం

ప్రశ్న: "హీరోయిన్ కి కోపం వచ్చేది ఎప్పుడు?"

జ: "తన కొత్త సినిమా అడ్డరైజ్మెంట్లో heroine మేకప్ లేకుండా నటించిన గొప్ప హర్రర్ చిత్రం అని క్యాప్షన్ ఉన్నపుడు."



ప్రశ్న మరియు హీరోయిన్ కి అభిమానులు

ప్రశ్న: "హీరోయిన్ కి అభిమానులు ఎందుకుంటారు?"

జ: "మేకప్ వేసుకోవడం వల్ల.."



ప్రశ్న మరియు నిర్మాత

ప్రశ్న: "నిర్మాత తెల్లబోయేది ఎపుడు?"

జ: "ఈ సినిమాలో మేకప్ లేకుండా నటించాలి అంటే heroine కలెక్షన్లు లేకపోయిన పరవాలేదా?" అని అడిగినపుడు."



ప్రశ్న మరియు ఆడవాళ్లకు పతి

ప్రశ్న: "ఆడవాళ్లకు పతియే ప్రత్యక్ష దైవం ఎందుకని?"

జ: "తాము కోరుకునే చీరలు, నగలు కొనిచ్చేవాడు భర్తయే అవడం చేత."



ప్రశ్న మరియు మీనాక్షి

ప్రశ్న: "మీనాక్షి చదువులేనివాడిని ఎందుకు పెళ్లిచేసుకుంది?"

జ: "అతనికి చీరల షాపు ఉండడం వల్ల."



ప్రశ్న మరియు హీరోయిన్

ప్రశ్న: "హీరోయిన్ తెల్లబోయేది ఎపుడు?"

జ: "అభిమాని ఫలానా సినిమాలో మీ ఎక్స్ పోజింగ్ చూసి మీ అభిమాని నయ్యానని చెప్పినపుడు."



ప్రశ్న మరియు పేషెండ్

ప్రశ్న: "పేషెండ్ తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "నాకు లోబీపి ఉందిసార్ అంటే డాక్టర్ ఫరవాలేదు నా బిల్లుచూస్తే అది పెరిగి హైబీపీ అయిపోతుంది అన్నపుడు."



Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -31

Responsive Footer with Logo and Social Media