పేజీ సంఖ్య - 28

ప్రశ్న మరియు తెలివి తక్కువ బార్బర్

ప్రశ్న: "తెలివి తక్కువ బార్బర్?"

జ: "పంజాబీ వాళ్ళుండే కాలనీలో హెయిన్ కట్టింగ్ సెలూన్ను ఓపెన్ చేసేవాడు."



ప్రశ్న మరియు విలేఖరి సంభాషణ

ప్రశ్న: "విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "మీరు టాప్ హీరోయిన్ అవ్వడం వెనుక రహస్యం అని అడిగితే హీరోయిన్ బట్టలు పొదుపుగా వాడడం అని చెప్పినప్పుడు."



ప్రశ్న మరియు డాక్టర్ సంభాషణ

ప్రశ్న: "డాక్టర్ తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "రూల్స్ పాటించకుండా ఉండాలనిపిస్తుందా. ఒక ఉదాహరణ చెప్పండి. అని అడిగితే పేషంట్ ఇప్పుడు మీ బిల్లు కట్టాలనిపించడం లేదు అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు ఇంటర్వ్యూ అధికారి

ప్రశ్న: "ఇంటర్వూ అధికారి తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "మీ మదల్టింగ్? అని అడిగితే.. క్యాండేట్ ఇంచెస్ అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు గుడ్డిలో మెల్ల

ప్రశ్న: "గుడ్డిలో మెల్ల అంటే?"

జ: "ఆ అయిన యాక్సిడెంట్ ఏదో అంబులెన్స్లోనే అవ్వడం.."



ప్రశ్న మరియు గవర్నమెంట్ ఇంటర్వ్యూ అధికారి

ప్రశ్న: "గవర్నమెంట్ ఇంటర్వ్యూ అధికారి ఇంప్రెస్ అయ్యేది."

జ: "మీకు నచ్చిన పౌరాణిక పాత్ర? అని అడిగితే క్యాండేట్ 'కుంభకర్ణుడు' అని ఠక్కున చెప్పినప్పుడు."



ప్రశ్న మరియు పేషెంట్

ప్రశ్న: "పేషెంట్ తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు అని అంటే.. డాక్టర్ పగటిపూట ఆఫీసులుఓ నిద్ర మానెయ్యండి అని చెప్పినపుడు.."



ప్రశ్న మరియు మమ్మీ

ప్రశ్న: "మమ్మీ అదిరిపడేది ఎప్పుడు?"

జ: "కోడికి వేడినీళ్ళు తాగిస్తున్నవేంరా అని అడిగితే.. కొడుకు అది డైరెక్ట్ గా బాయిల్డ్ ఎగ్ పడుతుంది అని చెప్పినప్పుడు…"



ప్రశ్న మరియు డ్రైవింగ్ లైసెన్స్ అధికారి

ప్రశ్న: "డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అధికారి తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "కారు దేంతో స్టార్ట్ అవుతుంది అని అడిగితే క్యాండేట్ టక్కున పెట్రోల్తో అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు కస్టమర్

ప్రశ్న: "కస్టమర్ తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "నా కాఫీలో ఈగ చచ్చిందేమిటాయ్ అని అడిగితే వెయిటర్ కాఫీ వేడికి చచ్చి ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు."



Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -28

Responsive Footer with Logo and Social Media