పేజీ సంఖ్య - 33

ప్రశ్న మరియు సురేష్

ప్రశ్న: "సురేష్ : ఈ మద్య ఎప్పుడు చూసిన వంట పుస్తకాలు మేందేసుకొని చదువుతున్నావు ఏంటి సంగతి?"

జ: "పెళ్ళి చేసుకోబోతున్నాను ముందుజాగ్రత్త కోసం."



ప్రశ్న మరియు స్నేహితుడు

ప్రశ్న: "స్నేహితుడు తెల్లబోయేది ఎపుడు?"

జ: "వంట పుస్తకాలు చదువుతున్నపుడు ఏంటి సంగతి అని అడిగితే స్నేహితుడు పెళ్ళి చేసుకున్నాను ఎందుకైనా మంచిదని చెప్పినపుడు."



ప్రశ్న మరియు హీరోయిన్ల పెళ్ళి

ప్రశ్న: "హీరోయిన్ల పెళ్ళిల్లు పెటాకులెందుకు అవుతాయి?"

జ: "హీరోయిన్ల భర్తలు వాళ్ళను మేకప్ లేకుండా చూడాల్సి రావడం వలన."



ప్రశ్న మరియు వెంకట్

ప్రశ్న: "వెంకట్ : మా ఆవిడ పని మనిషిని పెట్టుకోమంటే వినదు."

జ: "మంచిదేగా పొదుపు చేస్తుందన్న మాట."

వెంకట్ : "ఏం మంచిదో ఏమో ఇంట్లో పనంతా నేనే చేయాల్సి వస్తుంది."



ప్రశ్న మరియు డాక్టర్

ప్రశ్న: "డాక్టర్: నేను చెప్పినట్లుగా పని మనిషిని తీసేశారు కదా. బరువు ఎంత తగ్గారు?"

జ: "నేనేం బరువు తగ్గలేదు. కాని మా ఆయన ఏడు కేజీల తగ్గారు."



ప్రశ్న మరియు అక్షయ్

ప్రశ్న: "అక్షయ్ : ఈ మద్య మీ ఆవిడ తెగనవ్వుతున్నవట ఎలా?"

జ: "నువ్వు నవ్వితే కాలేజీ అమ్మాయిలా కనిపిస్తావు అన్నానంతే."



ప్రశ్న మరియు కవిత

ప్రశ్న: "కవిత : ఈ మద్య నీ బట్టలు తళతళలాడుతున్నాయి ఏం వాడుతున్నావేంటి?"

జ: "పనిమనిషిని తీసేసి మా ఆయన్ని వాడుతున్నాను."



ప్రశ్న మరియు విమల

ప్రశ్న: "విమల : మీరు సిగరెట్లు, మందు మానేస్తే చాలా డబ్బు పొదుపు అవుతంది."

జ: "సరే అలా పొదుపు అయిన డబ్బునేం చేద్దాం?"

విమల : "ఆ డబ్బుతో చారలు, నగలు కొనుక్కోవచ్చు."



ప్రశ్న మరియు అక్షయ్

ప్రశ్న: "అక్షయ్ : హాసినికి నా మీద ప్రేమలేదని అర్థమైందిరా?"

జ: "ఎలా?"

అక్షయ్ : "సినిమా హీరోలా ఇరవైమందిని కొట్టాలి. ముగ్గురు అమ్మాయిల్ని ఒకేసారి ప్రేమించాలి. అలా చేస్తే నా ప్రేమని నిరూపించుకోమని షరతు పెట్టింది."



ప్రశ్న మరియు సాదువు

ప్రశ్న: "తోటి సాదువు తెల్లబోయేది ఎపుడు?"

జ: "సాదువు నేను మాత్రం రంభ తలెత్తే వరకే తపస్సు చేస్తాను అని చెప్పినపుడు."



Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -33

Responsive Footer with Logo and Social Media