పేజీ సంఖ్య - 29

ప్రశ్న మరియు కార్పోరేట్ హాస్పిటల్

ప్రశ్న: "కార్పోరేట్ హాస్పటల్లో లో వైద్యం చేయించుకోవాలంటే?"

జ: "నైవేద్యం బాగా ఇచ్చుకోగలిగి ఉండాలి."



ప్రశ్న మరియు అప్పు

ప్రశ్న: "అప్పు తీసుకునేవాడు?"

జ: "జ్ఞాపకశక్తి లేనివాడని అర్ధం."



ప్రశ్న మరియు డాక్టర్

ప్రశ్న: "డాక్టర్కి మిత్రుడు?"

జ: "కులాసానే కదా అంటే ఏం ట్రీట్మెంట్ ఇస్తావా అనేవాడు."



ప్రశ్న మరియు ఉత్తమ వాతావరణశాఖ డైరెక్టర్

ప్రశ్న: "ఉత్తమ వాతావరణశాఖ డైరెక్టర్?"

జ: "మీరు ఆరాధించే దైవం అని అడిగితే.. వానదేవుడు అని చెప్పేవాడు."



ప్రశ్న మరియు విషాద వార్త

ప్రశ్న: "విషాద వార్త?"

జ: "స్నేహితుడు సిగరెట్లు మానేశావా కంగ్రాట్స్ అంటే లంగ్ కాన్సర్ వచ్చింది. మరి అని చెప్పడం."



ప్రశ్న మరియు టీచర్

ప్రశ్న: "టీచర్ తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "మైదానం బొమ్మ వెయమంటే ఆవు బొమ్మ వేసావేం అని అడిగితే స్టూడెంట్.. గడ్డి అంతా ఈ అవే తినేసింది అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు ఎవర్నీ మాట్లాడనీయకుండా

ప్రశ్న: "ఎవర్నీ మాట్లాడనీయకుండా తనొక్కడే మాట్లాడే వాళ్ళను ఏమంటారు?"

జ: "టీచర్."



ప్రశ్న మరియు స్నేహితుడు

ప్రశ్న: "స్నేహితుడు తెల్లబోయేది ఎపుడు?"

జ: "నీ భార్య మీద కోపం వస్తే ఏం చేస్తావు అని అడిగితే.. స్నేహితుడు వంట చేయడం మానేస్తాను అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు రోడ్డుమీద ఈల

ప్రశ్న: "ఎవరు రోడ్డుమీద ఎంత పెద్దగా ఈల వేసినా జనం ఏమీ అనరు?"

జ: "ట్రాఫిక్ పోలీసు."



ప్రశ్న మరియు పేషెంట్

ప్రశ్న: "పేషంట్: గురక వల్ల నిద్రరావడం లేదు."

డాక్టర్: "మీ ఆవిడ గురక పెడుతుందా?"

పేషంట్: "ఆఫీసులో మా బాస్ గురక పెడుతూ నిద్రపోతాడు."



Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -29

Responsive Footer with Logo and Social Media