పేజీ సంఖ్య - 38

ప్రశ్న మరియు శ్రవంతి

ప్రశ్న: "నీ బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడు?" అని అడిగింది శ్రవంతి.

జ: "ఏ బాయ్ ఫ్రెండ్ అనిలా," శ్రావన్, వినీలా.. "ఆరా తీసింది." అనిత.



ప్రశ్న మరియు గవర్నమెంటు ఉద్యోగం

ప్రశ్న: "నాకు గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది. ఇంటర్వ్యూలో ఏమడిగారు?"

జ: "ఖాళీ సమయంలో ఏంచేస్తుంటావు?" అని అడిగారు.

జ: "'నిద్ర' అని చెప్పానంతే? సెలెక్ట్ చేసుకున్నారు."



ప్రశ్న మరియు డాక్టర్

ప్రశ్న: "డాక్టర్ కాఫీ తాగుతుంటే కంటిలో గుచ్చుకున్నట్టువుతుంది." అని చెప్పాడు పేషెంట్.

జ: "'కప్పులో చెంచాతీసి తాగండి. అలా అవదు'" చెప్పాడు డాక్టర్.



ప్రశ్న మరియు ఆధునిక యువతి

ప్రశ్న: "ఏయ్ మిస్టర్ నేను రోడ్డు క్రాస్ చేస్తూ చేయి చూపించానుగా అయినా నా బండికి యాక్సిడెంట్ చేశావేం?" అంది ఆధునిక యువతి.

జ: "ఆ చేయి చూస్తుంటేనే యాక్సిడెంట్ అయింది మేడమ్," చెప్పాడు వంశీ.



ప్రశ్న మరియు శ్యామూ

ప్రశ్న: "రాము: రైలు వెళ్ళేటప్పుడు రోడ్డుపైని రైల్వేగేట్లు ఎందుకు వేస్తారు?"

జ: "శ్యాము: రైలు ఊర్లోకి వచ్చేయకుండా."



ప్రశ్న మరియు వెంకట్

ప్రశ్న: "వెంకట్: ఏవోయ్ ఇంకా దోసె తింటావ్?" అని అడిగాడు.

జ: "భార్య రమ్య: అదేమిటి మొదటి దోసే తినలేదు ఇంకో దోసె తింటావా అంటారేం?" అని అడిగింది.

జ: "వెంకట్: అలా అంటావేం మన పెళ్ళయిన కొత్తలో ఒక దోసె తినలేదూ?" అన్నాడు నిస్టూరంగా.



ప్రశ్న మరియు ప్రియాంక

ప్రశ్న: "పెళ్ళయ్యాక కూడా ఇలాగే ప్రేమిస్తావా?" అని అడిగింది ప్రియాంక.

జ: "ఇద్దర్లో ఎవరి పెళ్ళయ్యాక?" అని అడిగాడు సుమన్.



ప్రశ్న మరియు సునీత

ప్రశ్న: "ఎవర్ని అడిగినా అడగకపోయినా మా యింటికి మాత్రం టంచన్ గా వచ్చి అన్నం అడుగుతుంటావు. ఏంటి విషయం?" అడిగింది సునీత.

జ: "'అయ్యగారి వంట చాలా బావుంటదమ్మా..'" వివరించాడు బిక్షగాడు.



ప్రశ్న మరియు సేల్స్ మెన్

ప్రశ్న: "వంకాయ రంగు మీరు ఇష్టపడరుకదా? ఆ రంగు చీర కొన్నారేం?" అడిగాడు సేల్స్ మెన్.

జ: "'ఆ చీర మా అత్తగారికిలే,'" అంది అనిత కసిగా.



ప్రశ్న మరియు ఆఫీసర్

ప్రశ్న: "మేం పెళ్ళయిన వాళ్ళనే ఉద్యోగంలోకి తీసుకుంటాం," అన్నాడు ఆఫీసరు.

జ: "ఎందుకని?" అడిగాడు శరత్.

జ: "'వాళ్ళయితేనే చెప్పినమాట వింటారు కనుక,'" వివరించాడు ఆఫీసరు.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -38

Responsive Footer with Logo and Social Media