పేజీ సంఖ్య - 34

ప్రశ్న మరియు స్నేహితురాలు

ప్రశ్న: "స్నేహితురాలు తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "ఎప్పుడు మాట్లాడమన్నా బియ్యం ఏరాలి అంటుంటావు అని అడిగితే స్నేహితురాలు మా ఆయనకు వంటలో ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అన్నపుడు."



ప్రశ్న మరియు వినీత

ప్రశ్న: "వినీత: మా కాలనీలో ఎవరికి చిల్లర కావాలన్నా నన్నే అడుగుతారు అంది విసుగ్గా."

జ: "మా ఆయన బస్ కండక్టర్ కదా.."



ప్రశ్న మరియు రాజేష్

ప్రశ్న: "రాజేష్ : ఆ వెంకట్ కి ఆఫీసు పని బాగా చేసినందుకు అవార్డు ఇవ్వడం నచ్చలేదు సార్ అన్నాడు."

జ: "నేనైతే ఆఫీసు పనితో బాటు ఇంటిపని, వంటపడి కూడా చేస్తాను."



ప్రశ్న మరియు సినిమా హీరో

ప్రశ్న: "సినిమా హీరో?"

జ: "రోడ్డుపై పోట్టాటలు, ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడంలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవాడు."



ప్రశ్న మరియు టైలర్

ప్రశ్న: "టైలర్ తెల్లబోయేది ఎపుడు?"

జ: "ప్యాంటీ కి రహస్య జేబు కుట్టమంటారా అని అడిగితే, కస్టమర్ మా ఆవిడ కూడా దాన్ని కనిపెట్టకూడదు మరి అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు అమ్మాయి

ప్రశ్న: "అమ్మాయి?"

జ: "పెళ్లికి ముందు మల్లెతీగ, పెళ్లి తర్వాత షాక్ కొట్టే కరెంట్అగ."



ప్రశ్న మరియు నవ్య

ప్రశ్న: "నన్ను ప్రేమిస్తున్న వినోద్కు మేలు చేద్దామనుకుంటున్నాను అంది నవ్య."

జ: "పెళ్లి చేసుకోబోతున్నావా?" అని అంది.

నవ్య : "లేదు. పెళ్లి చేసుకోకుండా వదిలేద్దామనుకుంటున్నాను."



ప్రశ్న మరియు అక్షయ్

ప్రశ్న: "అక్షయ్ : ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదేనా నీ ఉద్దేశ్యంలో?"

జ: "అవును.. ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిదిది."



ప్రశ్న మరియు టీచర్

ప్రశ్న: "టీచర్ తెల్లబోయేది ఎపుడు?"

జ: "మీరు బాగా డబ్బు సంపాదించాలంటే భవిష్యత్తులో ఏం కావాలి అని అడిగితే.. విద్యార్థులు ఏకకంఠంగా రాజకీయనాయకుడు అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు కస్టమర్

ప్రశ్న: "కస్టమర్ తెల్లబోయేది ఎపుడు?"

జ: "ఏవోయ్ నిన్న టిఫిన్ బాగాఉంది. ఇవాళ బాగాలేదేంటి అని అడిగితే వెయిటర్ టిఫిన్ ఒక రోజు తర్వాత తింటే ఏం బావుంటుంది సార్ అన్నపుడు."



Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -34

Responsive Footer with Logo and Social Media