పేజీ సంఖ్య - 35

ప్రశ్న మరియు ఆఫీసర్

ప్రశ్న: "ఏంటోయ్ ఎపుడు సెలవు అడగట్లేదు?" అని అడిగాడు ఆఫీసర్.

జ: "ఆఫీసులో కాస్త రెస్ట్ దొరుకుతుంది. ఇంట్లో ఉంటే పనేపనిసార్." అని చెప్పాడు సుబ్బారావు.



ప్రశ్న మరియు అన్నపూర్ణ

ప్రశ్న: "కాలేజీ నుంచి లేటుగా వచ్చావేం?" అని అడిగింది అన్నపూర్ణ.

జ: "ఓ రోమియో నా వెనక పడ్డాడు." అని చెప్పింది కూతురు నవ్య.

జ: "అయితే తొందరగా రావాలి కదే." అంది అన్నపూర్ణ.

జ: "అతను నెమ్మదిగా నడుస్తున్నాడు మరి." అని చెప్పింది నవ్య.



ప్రశ్న మరియు హీరోయిన్

ప్రశ్న: "హీరోయిన్: నేను అర్ధరాత్రయినా ఒంటరిగా రోడ్డుమీద నడవగలను." అంది బడాయిగా.

జ: "రెండో హీరోయిన్: నిజమే, మేకప్ తీసేస్తే ఎలా నడవగలవు?" అంది.



ప్రశ్న మరియు కష్టపడకుండా డబ్బు సంపాదించే వారు

ప్రశ్న: "కష్టపడకుండా డబ్బు సంపాదించే వాళ్ళనేమంటారు?"

జ: "రాజకీయ నాయకులు."



ప్రశ్న మరియు రాజేష్

ప్రశ్న: "రాజేష్: లైఫ్ లో ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం." అన్నాడు.

జ: "మన పెళ్లయిన తర్వాత నీ అభిప్రాయం మారుతుందిలే." అంది ప్రియాంక.



ప్రశ్న మరియు డాక్టర్

ప్రశ్న: "జీవితమంటా విరక్తిగా ఉంది డాక్టర్." అని చెప్పాడు పేషెంట్.

జ: "కొత్తగా పెళ్లయిందా ఏమిటి?" వేంటనే అడిగాడు డాక్టర్.

ప్రశ్న: "రెండు రోజులుగా భోజనం చేయాలనిపించడం లేదు." చెప్పాడు పేషెంట్.

జ: "మంచి హోటల్ కి వెళ్ళండి, తినాలనిపిస్తుంది." అని ఓదార్పుగా చెప్పాడు డాక్టర్.



ప్రశ్న మరియు టీచర్

ప్రశ్న: "టీచర్: హెూమ్వర్క్ లెక్కలన్నీ తప్పు చేశావు. ఏదీ చేయి చాపు." అంది కోపంగా.

జ: "రాము: ఆ లెక్కలన్నీ మా డాడియే చేశారు. రేపు ఆయన్ని తీసుకొస్తాను ఆయనకు పనిష్మెంట్ ఇవ్వండి." అని చెప్పాడు.



ప్రశ్న మరియు పెళ్ళికొడుకు

ప్రశ్న: "పెళ్లికొడుకు అయోమ్యంలో పడేదెప్పుడు?"

జ: "పెళ్లిచూపుల్లో మీకు వంట వచ్చా?" అని అడిగితే పెళ్ళికూతురు: "వచ్చును. మీకు వచ్చా?" అని అడిగినపుడు.



ప్రశ్న మరియు ఆఫీసర్

ప్రశ్న: "ఆఫీసర్: వెరీగుడ్.. నేను ఎంత కోప్పడ్డా ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదు?" అన్నాడు.

జ: "రవి: ఈ మద్యే నాకు పెళ్ళయింది లెండి." అన్నాడు.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -35

Responsive Footer with Logo and Social Media