పేజీ సంఖ్య - 36

ప్రశ్న మరియు రజిత

ప్రశ్న: "రజిత: నీకు ప్రేమ అంటే ఇష్టం లేదా ఎందుకుని?" అని అడిగింది.

జ: "విజిత: నా అందం చూసి ఎవరైనా పైసా కట్నంలేకుండా పెళ్ళి చేసు కుంటాడు. ఇక ప్రేమెందుకు?" అంది.



ప్రశ్న మరియు నిరాశాపరుడు

ప్రశ్న: "అత్యంత నిరాశాపరుడు?"

జ: "పుట్టిన రోజు నాడు ఆయుష్యు ఒక సంవత్సరం తగ్గిపోయిందని బాధ పడేవాడు."



ప్రశ్న మరియు రంజని

ప్రశ్న: "రంజని: ఇవ్వాళ పాలేంటి చిక్కగా ఉన్నాయి." అంది సంతోషంగా.

జ: "పాలవాడు: ఎండాకాలం వచ్చింది కదమ్మా నీళ్ళు దొరకడం కష్టమవుతుంది." అన్నాడు.



ప్రశ్న మరియు రాము

ప్రశ్న: "రాము: టీచర్ ఈ మద్య శ్యాము అస్సలు చదవడం లేదు." అన్నాడు.

జ: "టీచర్: ఆ విషయం నీకెందుకు?"

జ: "రాము: పరీక్షలో వాడి వెనుక కూర్చునేది నేనే." అని వివరించాడు.



ప్రశ్న మరియు రాజేష్

ప్రశ్న: "రాజేష్: టికెట్ కలెక్టరు అతన్ని ట్రైన్లోంచి బయటకు తీసుకెళ్తున్నాడు. అతను టికెట్ కొనలేదా?" అడిగాడు.

జ: "సురేష్: లేదు. ట్రైను మొత్తంలో అతనక్కడే టికెట్ కొన్నాడట. సన్మానింద్దామని తీసుకెళ్తున్నాడు." అన్నాడు.



ప్రశ్న మరియు విమల

ప్రశ్న: "నిన్న పాలెందుకు తేలేదోయ్?" అని అడిగింది విమల.

జ: "ఏం చెపుతుంటారామ్మ. నిన్న మాకు నీళ్ళు రాలేదు." చెప్పాడు పాలు పోసేఅతను.



ప్రశ్న మరియు సురేష్

ప్రశ్న: "ఆ సుందరావ్వు తన సూసైడ్ నోట్లో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా శవం కూడా మీకు దొరకదు." అని పెట్టి వెళ్ళాడట.

జ: "సురేష్: ఎందుకని?" అని అడిగాడు వెంకట్.

జ: "అతను మహా పిసినారి, చనిపోయాక అయ్యే ఖర్చులకు జడిసి అలా చేసి ంటాడు." వివరించాడు సురేష్.



ప్రశ్న మరియు ఆఫీసర్

ప్రశ్న: "ఆఫీసర్: నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెర్రినవ్వులు, పిచ్చిచూపులు చూస్తున్నావు." అని కోపంగా అడిగాడు.

జ: "వెంకట్: నాకు ఈ మద్యే పెళ్ళయిందిలెండి.." అని వివరించాడు.



ప్రశ్న మరియు అనీల

ప్రశ్న: "నాలో ఏం చూసి ప్రేమించావు కిరణ్?" అని అడిగింది అనీల.

జ: "పెళ్ళి చేసుకుంటానో లేదో అంచనా వెయ్యలేని నీ అమయకత్వాన్నిచూస్." అని నాలుక కరుచుకున్నాడు కిరణ్.



ప్రశ్న మరియు రాజేష్

ప్రశ్న: "రాజేష్: సినిమాలు చూసి యువత చెడిపోతుంది." అన్నాడు.

జ: "సందేష్: ఆ విషయం నీకెలా తెలుసు?" అడిగాడు.

జ: "రాజేష్: సినిమాలు తెగ చూస్తే కదా నాకు ఆ విషయం అర్థమైంది." అని వివరించాడు.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -36

Responsive Footer with Logo and Social Media