పేజీ సంఖ్య - 39

ప్రశ్న మరియు వంటల రహస్యం

ప్రశ్న: "మీ ఇంట్లో వంటలన్నీ బావున్నాయి. ఏంటి రహస్యం?" అని అడిగింది సుప్రియ.

జ: "'మా ఆయనే వంట చేస్తారు'" అని చెప్పింది కవిత.



ప్రశ్న మరియు సుబ్బారావు

ప్రశ్న: "ఈ మద్య చనిపోవాలని ఉందని మా నాన్నగారు అంటున్నారు" చెప్పాడు సుబ్బారావు.

జ: "'అలా అయితే నా దగ్గరికి తీసుకరాకపోయారా?'" అన్నాడు డాక్టర్ కైలాసం.



ప్రశ్న మరియు డాక్టర్

ప్రశ్న: "'ఏంటి ఈ మధ్య కనిపించడం మానేశారు'" అడిగాడు డాక్టర్.

జ: "'ఈ మధ్య వంట్లో బాగుండడంలేదు'" చెప్పాడు పేషంట్.



ప్రశ్న మరియు సేల్స్ మెన్

ప్రశ్న: "'ఈ సారి చీరల సెలెక్షన్ కోసం మీవారిని కాకుండా వేరేవారితో వచ్చారు. ఎవరితను?'" అడిగాడు సేల్స్ మెన్.

జ: "'ఇతను స్టీలు సామాన్ల అతనులే..'" చెప్పింది హరిత.



ప్రశ్న మరియు అనిత

ప్రశ్న: "'సినిమా హాల్లో పదిసార్లు సీటు మారాను'" అంది కవిత.

జ: "'ఎందుకు? వెనకాల నుండి ఎవరైనా చిలిపి చేష్టలు చేచారా?'" అడిగింది అనిత.

జ: "'ఎవరూ చేయడంలేదు అందుకనే'" అంది కవిత.



ప్రశ్న మరియు చరయిత

ప్రశ్న: "'నేను రాసిన నవలమీద మీ అభిప్రాయం ఏమిటి?'" అడిగాడు చరయిత వెంకట్రావు.

జ: "'అద్భుతం. ఒరిజినల్ చదివినప్పుడు కలిగిన ఫీలింగే కలిగింది'" చెప్పాడు వినయ్.



ప్రశ్న మరియు దొంగతనం

ప్రశ్న: "'నీవు వరుస దొంగతనాలు ఎందుకు వేస్తున్నావు?'" అడిగాడు జడ్జి.

జ: "'బ్రతకడం కోసం...'" నిజాయితీగా చెప్పాడు దొంగ.



ప్రశ్న మరియు రాజకీయ నాయకుడు

ప్రశ్న: "రాజకీయనాయకుడు తెల్లబోయేదెప్పుడు?'

జ: "విలేఖరి 'ఒక్కస్కాములో కూడా మీ పేరు రావడంలేదు. రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నారా?' అని అడిగినప్పుడు."



ప్రశ్న మరియు కొత్త హీరోయిని

ప్రశ్న: "'కొత్త హీరోయిని హాల్లో సినిమా చూడాలంటే ఎలా వెళ్ళాలి?" అని అడిగింది.

జ: "'మేకప్ లేకుండా వెళ్ళు. నిన్ను ఒక్కడు చూస్తే ఒట్టు'" అని బరోసా ఇచ్చింది.



ప్రశ్న మరియు నిత్య

ప్రశ్న: "'నీ ప్రియుడు సంతోషిని వదులుకున్నావా ఎలా?'" అడిగింది నిత్య.

జ: "'అతన్ని పెళ్లిచేసుకుంటే మా నాన్న ఆస్తిలో చిల్లిగవ్వకూడా ఇవ్వనంటున్నాడని చెప్పాను..'" చెప్పింది సత్య.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -39

Responsive Footer with Logo and Social Media