పేజీ సంఖ్య - 41
ప్రశ్న మరియు వెంకట్
ప్రశ్న: "'మీ ఆవిడ మీద కోపం వస్తే ఏం చేస్తావు?'" అని అడిగాడు సురేష్.
జ: "'ఆ పూట వంట చేయడం మానేస్తాను'" చెప్పాడు వెంకట్.
ప్రశ్న మరియు రాజేష్
ప్రశ్న: "'నాకు అన్యాయం చేయవుకదూ రాజేష్'" అని అడిగింది అనిత.
జ: "'ఆ ప్రియాంక, నవ్యలతో బాటు నీకూ న్యాయం చేస్తాను'" చెప్పాడు రాజేష్.
ప్రశ్న మరియు సీరియల్ నిర్మాత
ప్రశ్న: "'మీ సీరియల్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా ఉన్నాయేంటి'" అని అడిగితే
జ: "'మహిళా ప్రేక్షకులు ఇంటిపనులు చేసుకోవడానికి'" అని తెలివిగా చెప్పేవాడు సీరియల్ నిర్మాత.
ప్రశ్న మరియు విద్యార్థి
ప్రశ్న: "'క్విజ్ పోటీలకు అలవాటు పడిన విద్యార్థి?'
జ: "'మాష్టారు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే 'లైఫ్గాన్' ఏమైనా ఉన్నాయా సార్ అని అడిగేవాడు.'
ప్రశ్న మరియు విలేఖరి
ప్రశ్న: "'మీరు ఇంత టాప్ పొజిషన్ కి రావడానికి కారణం?" అని అడిగితే
జ: "'ప్రేక్షుల రసదృష్టి' అని చెప్పినప్పుడు విలేఖరి నివ్వెరపోయే పరిస్థితి."
పురావస్తు శాఖ ఉద్యోగి
ఏళ్ళు గడచి భార్య పాతదవుతున్న కొద్ది మరింతగా ప్రేమను కనబరిచేవాడు పురావస్తు శాఖ ఉద్యోగి.
ప్రశ్న మరియు హోటల్ యజమాని
ప్రశ్న: "'ఎంటి సార్? మీరు తిన్న ప్లేటును మీరే కడిగేశారు?"' అని అడిగాడు హోటల్ యజమాని.
జ: "'ఓహెూ పొరపాటున మా ఇంట్లో ఉన్నాననుకున్నాను'" చెప్పాడు రాఘవ పరధ్యానంగా.
ప్రశ్న మరియు సరైన అభ్యర్థి
ప్రశ్న: "'గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంటర్వూలో నీ కిష్టమైన పౌరాణిక పాత్ర ఎవరు?" అని అడిగితే
జ: "'ఊర్మిళాదేవి' అని టక్కున చెప్పేవాడు."
ప్రశ్న మరియు మంచి వక్త
ప్రశ్న: "'భార్య భర్తలకు మద్యగల సంబంధం ఏమిటి?'
జ: "'మంచి వక్త, మంచి శ్రోతల మధ్యగల సంబంధం.'"
అతి భయంగల హీరోయిన్
అభిమాని "'మీరు ప్రతిరోజూ నా కలల్లోకి వస్తున్నారు' అని చెబితే, వెంటనే 'మేకప్ లోనే కదా వచ్చేది?' అని ఆతృతగా అడిగేది అతి భయంగల హీరోయిన్.